చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓవ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. స్థానిక అన్నమయ్య కూడలికి సమీపంలోని ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రాంతీయ కార్యాలయం వెనుక వైపు ముళ్లపొదల్లో మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. ఎం.ఆర్.పల్లి డీఎస్పీ తన బృందంతో ఘటన స్థలానికి చేరుకుని... క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో పరిశీలన జరిపారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు డీఎస్పీ నరసప్ప తెలిపారు.
తిరుపతిలో వ్యక్తి అనుమానాస్పద మృతి - latest murder news in tirupathi
ఓవ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. ముళ్లపొదల్లో మృతదేహం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు... అక్కడి చేరుకుని పరిశీలించారు.
a person suspicion died in tirupathi