ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాళహస్తిలో దారుణం... మురుగుకాలువలో శిశువు మృతదేహం - chittoor district updates

అప్పుడే పుట్టిన పసికందు మురుగుకాలువలో శవంగా మారిన సంఘటన శ్రీకాళహస్తిలో జరిగింది. మురుగు కాలువలో శిశువు మృతదేహం ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

a newly born baby in drinage
మురుగుకాలవలో శిశువు మృతదేహం

By

Published : Mar 23, 2022, 3:03 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కొండమిట్ట మురుగు కాలువలో.. అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం లభ్యమైంది. మురుగు కాలువలో మగశిశువు మృతదేహం ఉండటాన్నిస్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. స్థానికులు చేశారా? లేక బయటి నుంచి వచ్చిన వ్యక్తులు శిశువును ఇక్కడ పడేశారా? అనే కోణంలో విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details