ఇదీ చదవండి:
సంకెళ్లతోనే పోలీస్ స్టేషన్ నుంచి వ్యక్తి పరార్! - దొంగ పరార్
పోలీసుల ఏమరపాటుతో పోలీస్ స్టేషన్ నుంచి ఓ వ్యక్తి పరారయ్యాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తిరుచానూరులో జరిగింది. ట్రాక్టర్ దొంగతనం కేసులో నాగరాజు అనే వ్యక్తిని తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల అశ్రద్ధ వల్ల నిందితుడు పోలీస్ స్టేషన్ నుంచి సంకెళ్లతోనే పారిపోయాడు. పరారైన వ్యక్తి కోసం తిరుచానూరు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో వెతుకులాట కొనసాగుతోంది.
a man escaped from police station in thiruchanooru