ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 20, 2021, 4:28 PM IST

ETV Bharat / state

కరోనా నిర్ధారణ పరీక్షకు వచ్చాడు.. ఆస్పత్రిలో కుప్పకూలిపోయాడు

కొవిడ్ నిర్ధారణ పరీక్ష నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన ఓ వృద్ధుడు ఆస్పత్రిలోనే ప్రాణాలు విడిచిన విషాద ఘటన చిత్తూరు జిల్లా ఎంపెడు వద్ద చోటు చేసుకుంది.

కరోనా నిర్ధారణ పరీక్షకు వచ్చాడు.. ఆస్పత్రిలో కుప్పకూలిపోయాడు
కరోనా నిర్ధారణ పరీక్షకు వచ్చాడు.. ఆస్పత్రిలో కుప్పకూలిపోయాడు

కరోనా నిర్ధారణ పరీక్షకు వచ్చి ఆస్పత్రి ఎదుట ఓ వృద్ధుడు మృతి చెందాడు. కొవిడ్ టెస్ట్ కోసం ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన చిత్తూరు జిల్లా ఎంపెడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద చోటు చేసుకుంది.

ఎంపెడు పీహెచ్​సీలోనే..

శ్రీకాళహస్తి మండలం ఎర్రమ్మరెడ్డి పల్లికి చెందిన శంకరయ్యకు కొద్ది రోజులుగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కరోనా పరీక్షల నిమిత్తం ఎంపెడు పీహెచ్​సీ కేంద్రానికి వచ్చాడు. అనంతరం పరీక్షల నిమిత్తం వైద్య సిబ్బంది శాంపిల్స్ తీసుకున్న కొద్ది సేపట్లోనే ఆస్పత్రిలో కుప్పకూలిపోయాడు. స్పందించిన వైద్యులు బాధితుడ్ని పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఇవీ చూడండి :కరోనా సోకిందా.. కంగారుపడొద్దు..!

ABOUT THE AUTHOR

...view details