ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారికి భారీ విరాళం - శ్రీవారికి నారా దేవాన్ష్ భారీ విరాళం

తెదేపా అధినేత చంద్రబాబు మననడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబసభ్యులు తిరుమల శ్రీవారికి భారీ విరాళం ఇచ్చారు. దేవాన్ష్ పేరు మీద 30లక్షల రూపాయల చెక్​ను నిత్యఅన్నదాన కార్యక్రమానికి అందజేశారు.

A huge donation to  tirumala lord balaji on the occasion of Nara Devansh's birthday
తెదేపా అధినేత చంద్రబాబు, మననడు నారా దేవాన్ష్

By

Published : Mar 21, 2021, 10:27 AM IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు మనవడు, నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందించారు. స్వామివారి సన్నిధిలో జరిగే నిత్యఅన్నదాన కార్యక్రమానికి ... 30లక్షల రూపాయలను దేవాన్ష్ పేరు మీద విరాళం ఇచ్చారు. ఈ మేర చెక్​ను తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపారు.

ABOUT THE AUTHOR

...view details