చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం చెర్లోపల్లికి చెందిన ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన రామయ్య వ్యవసాయ మోటారు వేసేందుకు పొలాల్లోకి వెళ్లగా విద్యత్ తీగలు తగిలి అక్కడికక్కడే మరణించాడు. కుటుంబ పెద్ద మృతి చెందడం తో భార్య పిల్లలు అనాథుల గా మిగిలారని స్థానికులు అన్నారు.
విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి
విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందాడు. వ్యవసాయ మోటారు వేసేందుకు పొలాల్లోకి వెళ్లగా విద్యత్ తీగలు తగిలి అక్కడికక్కడే మరణించాడు.
విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి