ఒంగోలుకు చెందిన పి. అశోక్ కుమార్ అనే భక్తుడు రూ. 10 లక్షల 166 లను తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. ఈ నగదును డీడీల రూపంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు వినియోగించాలని కోరారు.
తితిదేకు రూ. 10 లక్షల 166 లను విరాళమిచ్చిన ఒంగోలుకు చెందిన భక్తుడు - చిత్తూరు తాజా సమాచారం
తిరుమల తిరుపతి దేవస్థాన అన్నప్రసాదం ట్రస్టుకు ఒంగోలుకు చెందిన ఓ భక్తుడు రూ. 10 లక్షల 166 లను విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని డీడీల రూపంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు.
![తితిదేకు రూ. 10 లక్షల 166 లను విరాళమిచ్చిన ఒంగోలుకు చెందిన భక్తుడు a devotee who donated money to ttd](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10168174-115-10168174-1610112434126.jpg)
తితిదేకు రూ. 10 లక్షల 166 లను విరాళమిచ్చిన ఒంగోలుకు చెందిన భక్తుడు