CHILD DEAD: ఇంటి కోసం తీసిన గుంతలోపడి చిన్నారి మృతి - chittoor district latest updates
ఇళ్ల కోసం తీసిన గుంతలోపడి చిన్నారి మృతి
17:15 October 09
Tpt_Baby dead_House Foundation_Breaking
తిరుపతిలో దారుణం జరిగింది. ఓటేరు సమీపంలో ఇంటి కోసం తీసిన గుంతలో పడి చిన్నారి మృతి చెందింది. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. బాలుడిని రుయా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో కొత్తగా 629 కరోనా కేసులు.. 8 మరణాలు
Last Updated : Oct 9, 2021, 6:57 PM IST