ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుత్తణి-నగరి మధ్య అదుపు తప్పి బస్సు బోల్తా - road accident at andhra,tamilnadu border

ఓ ప్రైవేట్​ ఫ్యాక్టరికి చెందిన బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో స్థానిక కర్మాగారంలో పని చేస్తున్న కొందరు కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు.

accident
అదుపు తప్పి బస్సు బోల్తా

By

Published : Jan 5, 2021, 11:52 AM IST

ప్రైవేట్​ ఫ్యాక్టరికి చెందిన బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి-నగరి మధ్య గల తడుకుపేట సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తిరుత్తణి వద్ద గల కర్మాగారంలో పనిచేసే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుత్తణి ప్రభుత్వ ఆసుప్రతి కి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details