ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్రా కంటే పెట్రోలు ధర తక్కువ - వేలూర్‌ లో ఆంధ్రా , తమిళనాడు పెట్రోల్ ధరలతో బోర్డు

ఏపీలో కంటే ఇక్కడ తక్కువ ధరకే పెట్రోలు అంటూ.. తమిళనాట ఓ బంకు వద్ద బోర్డు పెట్టారు. రాష్ట్ర సరిహద్దుల్లోని తమిళనాడుకు చెందిన వేలూర్​లో ఈ దృశ్యం కనిపించింది.

Andhra and Tamil Nadu petrol prices Board
ఆంధ్రా , తమిళనాడు పెట్రోల్ ధరలతో బోర్డు

By

Published : Sep 2, 2021, 10:09 AM IST

‘ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే పెట్రోలు ధర తక్కువ.. ఇక్కడే కొట్టించుకోండి’ అని రాసిన బోర్డును తమిళనాడులోని ఓ పెట్రోలు బంకు వద్ద ఏర్పాటు చేశారు. వేలూర్‌ సరిహద్దులోని బంకు వద్ద.. ఏపీతో పోలిస్తే పెట్రోలు ధర రూ.7.89 తక్కువంటూ బోర్డుపై రాశారు. తమిళనాడులో కంటే ఏపీలో వ్యాట్, రోడ్‌ డెవలప్‌మెంట్ సెస్‌ పేరిట ధర ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్ర సరిహద్దులోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల ప్రజలు తమిళనాడు బంకుల వద్ద బారులు తీరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details