చిత్తూరు జిల్లాలో రోజురోజుకు బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో 9 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. రుయాలో ఆరుగురికి, స్విమ్స్‌లో ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రుయాలో 28 మంది, స్విమ్స్‌లో 25 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిలో రుయాలో ఇద్దరికి, స్విమ్స్‌లో ఒకరికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు.
జిల్లాలో మరో 9 బ్లాక్ ఫంగస్ కేసులు - బ్లాక్ ఫంగస్ వార్తలు
చిత్తూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ చాపకింది నీరులా విస్తరిస్తోంది. తాజాగా మరో 9 కేసులు నమోదైనట్లు అధికారుల తెలిపారు. ప్రస్తుతం వారు రుయా, స్వీమ్స్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
బ్లాక్ ఫంగస్
ఇదీ చదవండి