రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 46,558 పరీక్షలు నిర్వహించగా.. 800 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి(ap corona cases news). ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,54,663కి చేరింది. 24 గంటల వ్యవధిలో వైరస్ బారిన పడి.. మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,228కి చేరింది.
Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 800 కరోనా కేసులు.. 9 మరణాలు
ap corona cases
16:17 October 06
ap corona cases
తాజాగా 1,178 మంది కోలుకోవడం ద్వారా ఇప్పటివరకు 20,31,681 మంది ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,754 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
ఇదీ చదవండి
Last Updated : Oct 6, 2021, 5:58 PM IST