ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వస్థలాలకు తరలిన 22 మంది వలస కూలీలు - migrant laborers latest news at chittor district

కరోనా వైరస్ కారణంగా 40 రోజుల క్రితం చిక్కుకుపోయిన 22 మంది వలస కూలీలను అధికారులు వారి స్వస్థలాలకు పంపించారు.

22 migrant laborers  moved to their homes
స్వస్థలాలకు తరలిన 22 మంది వలస కూలీలు

By

Published : May 13, 2020, 2:49 PM IST

చిత్తూరు జిల్లా కలికిరి లో 40 రోజుల క్రితం చిక్కుకుపోయిన 22 మంది వలస కూలీల ను అధికారులు వారిని సొంత వాహనాల్లోనే స్వస్థలాలకు పంపించారు.

ఉత్తరప్రదేశ్​కు చెందిన 15 మంది, ఉత్తరాఖండ్​కు చెందిన నలుగురు, జమ్మూకశ్మీర్​కి చెందిన ముగ్గురిని వారి సొంత వాహనాల్లో ఆయా రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వారిని పోలీసులు వారిని అనుమతించారు.

ABOUT THE AUTHOR

...view details