ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాళహస్తిలో కరోనా కలవరం.. ఒక్కరోజే 16 కేసులు నమోదు - చిత్తూరు జిల్లా తాజా వార్తలు

శ్రీకాళహస్తిలో ఒక్కరోజే 16 కేసులు నమోదుయ్యాయి. అప్రమత్తమైన అధికారులు ఆంక్షలు విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

16-new-corona-cases registred in srikalahasti, chittoor district
శ్రీకాళహస్తిలో కరోనా కలవరం

By

Published : Jul 5, 2020, 3:17 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా విజృంభిస్తోంది. ఒక్క రోజులోనే పట్టణంలో 16 కేసులు నమోదు కావడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. మార్చి నుంచి ఇప్పటివరకు శ్రీకాళహస్తి పట్టణంలో ప్రతనెలా వరుసగా 200లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఈ మేరకు వైరస్ వ్యాప్తి నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే దుకాణాలు నిర్వహణకు అనుమతినిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details