ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

1500 లీటర్ల నాటు సారా ధ్వంసం - చిత్తూరులో 1500 లీటర్ల నాటు సారా ధ్వంసం

చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలో నాటు సారా శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 1500 లీటర్ల నాటుసారా ధ్వంసం చేసి నిందితులపై కేసులు నమోదు చేశారు.

grafted sara destroyed at Chittoor
1500 లీటర్ల నాటు సారా ధ్వంసం

By

Published : Mar 27, 2021, 2:05 PM IST

చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలో నాటు సారా శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నరసింహాపురం, గంగమాంబపురం, పాలసముద్రంలో తనిఖీలు చేశారు. 1500 లీటర్ల నాటుసారా ధ్వంసం చేసి నిందితులపై కేసులు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details