రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన.. చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్‌ను విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. నిందితులు పద్మజ, పురుషోత్తంలపై.. హత్యా నేరం కేసు నమోదు చేసిన పోలీసులు.. రెండో అదనపు న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం వారికి 14 రోజులు రిమాండ్‌ను విధించారు. అనంతరం పోలీసులు నిందితులను మదనపల్లె సబ్ జైలుకు తరలించారు.
మదనపల్లె జంట హత్య కేసు: నిందితులకు 14 రోజుల రిమాండ్ - చిత్తూరు జిల్లా మదనపల్లి హత్య కేసు
చిత్తూరు జిల్లాలో జరిగిన జంట హత్య కేసులో నిందితులను.. మదనపల్లె న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితులకు 14రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వారిని మదనపల్లె సబ్ జైలుకు తరలించారు.
![మదనపల్లె జంట హత్య కేసు: నిందితులకు 14 రోజుల రిమాండ్ 14 days of remand was imposed to accused in double murder case occured at madanapalle in chittor district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10390403-375-10390403-1611668655599.jpg)
మదనపల్లె జంట హత్య కేసు: నిందితులకు 14 రోజుల రిమాండ్