తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేసే 12 మంది అర్చకులకు కరోనా సోకిందని జరుగుతున్న ప్రచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఖండించింది. వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని తితిదే ప్రకటన విడుదల చేసింది.
అర్చకులకు కరోనా సోకిందనే వార్త అవాస్తవం: తితిదే - Covid to priests latest News
తిరుమల శ్రీవారి ఆలయంలో కరోనా కల్లోలం సృష్టించిందంటూ వస్తున్న వార్తలను తితిదే ఖండించింది. 12 మంది అర్చకులకు కొవిడ్ వైరస్ సోకిందని సామాజిక మాధ్యమాల్లో వైరస్ అవుతున్న సమాచారం తప్పని స్పష్టం చేసింది.
అర్చకులకు కరోనా సోకిందనే వార్త అవాస్తవం : తితిదే