ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాడేపల్లిలో వైకాపా కేంద్ర కార్యాలయం సిద్ధం! - undefined

గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైకాపా నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. రాష్ట్ర విభజన అనంతరం వైకాపా రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు.

ycp_central_office_ready_for_inaguration_in_thadepalli

By

Published : Jul 20, 2019, 8:35 PM IST

తాడేపల్లిలో వైకాపా కేంద్ర కార్యాలయం సిద్ధం!

వైకాపా రాష్ట్ర కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఏడాది మార్చిలో జగన్ తాడేపల్లిలో సొంత నివాసం, దాని పక్కనే పార్టీ కేంద్ర కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం జగన్ ఇళ్లు పుర్తయినా..కార్యాలయ భవన నిర్మాణ పనులు ఇంకా సాగుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో జగన్ నివాసం పక్కనే ఉన్న భవనాన్ని క్యాంపు కార్యాలయానికి వినియోగించనున్నారు. దీంతో కేంద్ర కార్యాలయ నిర్వహణ కోసం మరో భవనాన్ని పార్టీ నేతలు సిద్ధం చేశారు. తాడేపల్లిలోనే నాలుగంతుస్తుల భవనంలో కేంద్ర కార్యాలయ నిర్వహణకు ఎంపిక చేశారు. త్వరలోనే భవనంలో పార్టీ కేంద్ర కార్యకలాపాలు నిర్వహించనున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details