ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్తపై వేడి నీళ్లు - husband

నిద్రపోతున్న భర్తపై భార్య వేడినీళ్లు పోసింది. తీవ్రంగా గాయపడిన బాధితుడు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

భర్తపై వేడి నీళ్లు పోసిన భార్య

By

Published : Feb 19, 2019, 8:24 PM IST

Updated : Feb 20, 2019, 11:08 AM IST

విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. నిద్రపోతున్న భర్తపై వేడి నీళ్ళు పోసి భార్య హత్యాయత్నం చేసింది. దాడిలో భర్తకు తీవ్రగాయాలయ్యాయి.

భర్తపై వేడి నీళ్లు పోసిన భార్య
బాధితుడు వెంకటరమణను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వెంకటరమణ హైదరాబాద్​లో సివిల్ ఇంజినీర్​గా పని చేస్తుండగా.. నిందితురాలు వాంబే కాలనీ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ప్రాణ హాని ఉందని వెంకట రమణ గతంలో సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Feb 20, 2019, 11:08 AM IST

ABOUT THE AUTHOR

...view details