పోలీసులకు రేపటినుంచే వారాంతపు సెలవులు ఉంటాయని అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. కానిస్టేబుల్ నుంచి సీఐ వరకు వారాంతపు సెలవు తీసుకోవచ్చన్న అయ్యన్నార్... 70 వేల పోలీసులకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ తయారుచేస్తామని వివరించారు. పోలీసుశాఖలో 12,300 ఖాళీలు ఉన్నాయన్న అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్... త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు.
రేపటి నుంచే పోలీసులకు వారాంతపు సెలవు - పోలీసులుకు వారాంతపు సెలవు
బుధవారం నుంచి రాష్ట్ర పోలీసులు వారాంతపు సెలవులు తీసుకోవచ్చని అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ పేర్కొన్నారు. పోలీసు శాఖలోని ఖాళీలు త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు.

పోలీసులుకు వారాంతపు సెలవు
Last Updated : Jun 18, 2019, 6:47 PM IST