రాష్ట్రంలో త్వరితగతిన రహదారులనునిర్మాణాలను పూర్తి చేస్తామని రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో చోడవరం శాసన సభ్యులు కరణం ధర్మశ్రీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. రెవెన్యూ గ్రాంట్ ద్వారా రహదారులను సరైన విధంగా నిర్మిస్తామన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వాటి నిర్వహణకు 142 కోట్లు కేటాయించామన్నారు. ఎన్నికల నియామావళి అమలులో ఉన్నందున వాటి నిర్వహణ కొద్దిగా ఆలస్యమైందన్నారు.
త్వరితగతిన రహదారుల నిర్మాణాలను పూర్తి చేస్తాం : మంత్రి ధర్మాన - construction of roads
2019-20 ఆర్థిక సంవత్సరంలో రహదారుల నిర్మణానికి 142 కోట్లు కేటాయించామని రోడ్లు ,భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు.
మంత్రి ధర్మాన