ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నల్లా కనెక్షన్​ ఇచ్చారు... నీరెక్కడుంది?' - water man rajendra singh interview

భూగర్భ జలాలు అడుగంటడడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో లక్షల బోర్లు ఎండిపోయాయి. హైదరాబాద్‌ మహానగరానికి నీళ్లు సరఫరా చేయలేక వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మంచినీటి వనరులన్నీ కలుషితం కావడం, చెరువులన్నీ ఆక్రమణలకు గురికావడమే ఈ పరిస్థితికి కారణం. ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని నిబంధన ఉన్నా.. ఎవరూ పాటించలేదు. ఫలితంగా నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. వర్షపు నీటిని సంరక్షించడం సహా.. మొక్కలు విరివిగా పెంచి కాపాడితేనే నీటి కష్టాలు దూరమవుతాయని చెబుతున్నారు రాజేంద్రసింగ్...

rajendra singh interview

By

Published : Jul 17, 2019, 8:27 AM IST

'నల్లా కనెక్షన్​ ఇచ్చారు... నీరెక్కడుంది?'

ABOUT THE AUTHOR

...view details