ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

20 % భృతి.. మంత్రిమండలి ఆమోదం - మధ్యంతర భృతి

ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 20 శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మంత్రి మండలి సమావేశం

By

Published : Feb 9, 2019, 6:56 AM IST

Updated : Feb 9, 2019, 10:40 AM IST

మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలు
- వైకుంఠపురం ఎత్తిపోతల పథకానికి మళ్లీ టెండర్లకు అవకాశం.
- జేఎన్​టీయూ అమరావతి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదముద్ర.
- అకార్డ్ వర్సిటీకి 140 ఎకరాల భూమి కేటాయింపు.
- హైకోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరం చెల్లింపులు చేయాలని నిర్ణయం.
- విజయనగరం విశ్వవిద్యాలయానికి గురజాడ అప్పారావు పేరు పెట్టేందుకు ఆమోదం.
- జలవనరుల శాఖకు చెందిన భూముల్లో 2వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు.
- అనంతపురం జిల్లా మడకశిరలో 256 ఏకరాల భూమిని బెనిఫిసెంట్ నాలెడ్జ్ పార్కుకు ఇవ్వాలన్న ఏపీఐఐసీ ప్రతిపాదనకు అంగీకారం.
- ల్యాండ్ హబ్-భూ సేవ ప్రాజెక్టు కోసం అవసరమైన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకం.
- కృష్ణా జిల్లా నిమ్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంగా చేయాలని తీర్మానం.

Last Updated : Feb 9, 2019, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details