ఐదేళ్ల భవిష్యత్ కోసం కొన్ని మంచి అడుగులు పోలింగ్ బూత్ వైపు వేయాలని కొత్తగా ఓటు హక్కు పొందిన యువ ఓటర్లు సూచిస్తున్నారు. వేసే ప్రతి అడుగు.. వేల అడుగుల అభివృద్ధి వైపు నడిపిస్తుందన్నారు. నేర చరిత్ర లేని , సమాజానికి మేలుచేసే నాయకుడికి ఓటు వేసి సమసమాజ స్థాపనకు కృషిచేయాలన్నారు. యువత పెద్దసంఖ్యలో ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు.
'ఐదేళ్ల భవిష్యత్తు కోసం ఓటేద్దాం రండి' - future
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్క యువత తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని యువ ఓటర్లు పిలుపునిచ్చారు. నేర చరిత్రలేని సమాజానికి మేలు చేసే నాయకుణ్ణి ఎన్నుకోవాలన్నారు.
ఓటు హక్కు వినియోగించుకుందాం