రేపు దిల్లీకి చంద్రబాబు - cm chandra babu'
భాజపాయేతర పార్టీలతో కలిసి ఎన్నికల ప్రధాన అధికారికి ఈవీఎంలపై చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు.
cm
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు మధ్యాహ్నం దిల్లీకు వెళ్లనున్నారు. సాయంత్రం భాజపాయేతర పార్టీల నేతలతో కలిసి ఎన్నికల ప్రధాన అధికారిని కలవనున్నారు. ఈవీఎంలపై సీఈసీకి ఫిర్యాదు చేసిన అనంతరం.. తెదేపా ఎంపీలు, నేతలతో భేటీ కానున్నారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలతో మంతనాలు జరపనున్నట్లు తెలుస్తోంది.