ప్రధానితో నలుగురి భేటీకి ముహూర్తం ఖరారు - tommarow tdp mps meet pm modi
తెదేపాను వీడిన నలుగురు రాజ్యసభ సభ్యులు రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.
రేపు ప్రధానితో ఆ నలుగురి ఎంపీల భేటీ
భాజపా గూటికి చేరిన ముగ్గురు తెదేపా ఎంపీలు భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పార్టీలో చేరిన సందర్భంగా ఎంపీలు సుజానా, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీతో ఎంపీలు భేటీ కానున్నారు. 30 నిమిషాల పాటు మోదీతో మాట్లాడనున్నారు.
Last Updated : Jun 20, 2019, 9:17 PM IST