'సమర సన్నాహం' - సీఎం చంద్రబాబు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ నేతలతో సీఎం సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరపనున్నారు.
పార్లమెంటు నియోజక వర్గాలపై సమీక్ష చేయనున్న సీఎం
నేటి నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సీఎం చంద్రబాబు సమీక్ష జరపనున్నారు. ఇవాళ మచిలీపట్నం, విజయవాడ, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల పై సమీక్ష చేయనున్నారు. పార్టీ నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే ఒకసారి కొన్ని పార్లమెంట్లపై సీఎం సమీక్ష జరిపారు.