తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల - lawcet
తెలంగాణ లాసెట్ -2019 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి.
తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ లాసెట్ -2019 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఈ ఏడాది 80.80 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి తెలిపారు. అమ్మాయిల్లో 74.72, అబ్బాయిల్లో 83.57 శాతం మంది ఉతీర్ణులైనట్లు వెల్లడించారు.పీజీ ఎల్‌సెట్‌లో వేముగంటి తరణి మొదటి ర్యాంకు సాధించగా, ఐదేళ్ల లాసెట్‌లో మెట్ట సూరజ్, మూడేళ్ల లాసెట్‌లో వికాస్ వశిష్ట్‌కు ప్రథమ ర్యాంకు వచ్చింది.