కార్యకర్తలపై దాడులకు నిరసనగా తెదేపా మరో వాయిదా తీర్మానం - tdp
కార్యకర్తలపై దాడులకు నిరసనగా తెదేపా మరో వాయిదా తీర్మానం ఇచ్చింది. దాడులు, దౌర్జన్యాలపై సభలో నిరసన తెలియచేయాలని నిర్ణయించింది.
tdp
తెలుగుదేశం కార్యకర్తలపై దాడులకు నిరసనగా శాసనసభలో...ఆ పార్టీ ఇవాళ మరో వాయిదా తీర్మానం ఇచ్చింది.కార్యకర్తలపై దాడులు,దౌర్జన్యాలపై సభలో నిరసన తెలియచేయాలని నిర్ణయించారు.వాయిదా తీర్మానంపై చర్చించాలని తెలుగుదేశం నేతలు స్పీకర్‌ను కోరారు.