కార్పొరేషన్లకు అధిపతుల నియామకం - Chairmen
పలు కార్పొరేషన్లకు ఛైర్మన్, ఛైర్పర్సన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు వీరు ఆయా హోదాలలో కొనసాగనున్నారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయం ( ఫైల్ ఫొటో)
రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్, ఛైర్పర్సన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కార్పొరేషన్ | ఛైర్మన్/ఛైర్పర్సన్ |
తూర్పు కాపు కార్పొరేషన్ | కె. అప్పలనాయుడు |
కొప్పుల వెలమ కార్పొరేషన్ | గండి బాబ్జి |
గవర కార్పొరేషన్ | పి. శ్రీనివాసరావు |
చేనేత కార్పొరేషన్ | వావిలాల సరళాదేవి |
మత్స్యకార కార్పొరేషన్ | నాగిడి నాగేశ్వరరావు |
యాదవ కార్పొరేషన్ | ఎన్. బాలాజీ |
వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ | సుబ్రమణ్యం |
కురుమ కార్పొరేషన్ | సవిత |
భట్రాజ కార్పొరేషన్ | వేణుగోపాలరావు |
గాండ్ల కార్పొరేషన్ | చిత్రవేడు విశాలాక్ష్మి |
ఆర్యవైశ్య కార్పొరేషన్ | ఎం. గిరిధర్ |
రాష్ట్ర వైద్య మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ | డా. జడ్. శివప్రసాద్ |
మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ | తాళ్లపాక అనురాధ |
మహిళా శిశుసంక్షేమ శాఖ గుంటూరు రీజియన్ ఆర్పో | జి. శ్రీదేవి |
అనంతపురం, కడప, కర్నూలు ఆర్టీసీ రీజినల్ | ఆర్. వెంకటసుబ్బారెడ్డి |
ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ | ఉప్పల జగదీష్‌బాబు |
పలమనేరు-కుప్పం-మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ | సుబ్రహ్మణ్యంరెడ్డి |
టెక్నాలజీస్ సర్వీసెస్ | డా. మన్నె రవీంద్ర |
రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధి | చైతన్యరాజు |
గిరిజన కార్పొరేషన్ | ఎంవీవీ ప్రసాద్ |
టైలర్స్ సహకార సొసైటీల ఫెడరేషన్ | ఆకాశపు స్వామి |
సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ | కరణం వెంకటేశ్ |