ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలవరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చును చెల్లించండి' - funds

కేంద్రx నుంచి పోలవరం ప్రాజెక్టుకు నిధులు సాధించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ప్రాజెక్టుపై ఇప్పటి వరకు ప్రభుత్వం పెట్టిన ఖర్చును చెల్లించాలని విజ్ఞప్తి చేస్తూ.. నివేదిక పంపించింది.

పోలవరం

By

Published : Jun 13, 2019, 5:33 PM IST

Updated : Jun 13, 2019, 6:14 PM IST

పోలవరానికి చేసిన ఖర్చులను వెనక్కి ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై అనుమతి కోసం జలవనరుల శాఖ దస్త్రాన్ని.. ఆర్థికశాఖకు పంపింది. ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి ఆమోదం తర్వాతే నిధుల విడుదలకు అవకాశం ఉంటుంది. అనుమతి వస్తే దస్త్రాన్ని జలవనరుల శాఖ నాబార్డుకు పంపనుంది. ఇదే సందర్భంలో.. స్టాప్ వర్క్ ఉత్తర్వుల శాశ్వత నిలుపుదలపైనా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర అటవీ పర్యావరణశాఖ ఉన్నతాధికారుల పరిశీలనలో దస్త్రం ఉన్నట్లు వెల్లడించింది.

Last Updated : Jun 13, 2019, 6:14 PM IST

ABOUT THE AUTHOR

...view details