ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 కేడర్ కు చెందిన ముగ్గురు సీనియర్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పి.రాజబాబు, పి.అర్జున రావు, వి.చిన వీరభద్రుడులకు ఐఏఎస్ హోదా కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ముగ్గురు సీనియర్ అధికారులకు ఐఏఎస్ హోదా - గ్రూప్-1
ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 కేడర్ కు చెందిన ముగ్గురు సీనియర్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ముగ్గురు సీనియర్ అధికారులకు ఐఏఎస్ హోదా