ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

' తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా' - కిషన్​రెడ్డి

రానున్న రోజుల్లో భాజపా దేశంలో అనేక మార్పులు తీసుకురాబోతోందన్నారు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి. తనకు ఏ మంత్రి పదవి ఇచ్చినా చేసేందుకు సిద్ధమని తెలిపారు.

కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి

By

Published : May 31, 2019, 8:45 AM IST

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సికింద్రాబాద్​ ఎంపీ కిషన్​ రెడ్డి రానున్న ఐదేళ్లలో భారత్​ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వాలున్నప్పటికీ సబ్​కా సాథ్, సబ్​కా వికాస్, సబ్​కా విశ్వాస్​​ అంటూ భాజపా ప్రభుత్వం అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఏ మంత్రిత్వశాఖ ఇచ్చిన చేసేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉంటుందంటున్న కిషన్​ రెడ్డితో ఈటీవీ భారత్​ ప్రతినిధి అరుణ్​ కుమార్ ముఖాముఖి...

ABOUT THE AUTHOR

...view details