శాసనసభలో వాడీ వేడి చర్చ - vishnu kumar raju
కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై తెదేపా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ,భాజపా శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు మధ్య ప్రశ్నోత్తరాల సమయంలో వాడీ వేడి చర్చ జరిగింది.
చర్చ
కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై తెదేపా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ,భాజపా శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు మధ్య ప్రశ్నోత్తరాల సమయంలో వాడీ వేడి చర్చ జరిగింది.కేంద్ర ప్రభుత్వం రాయలసీమ డిక్లరేషన్ పేరుతో ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించగా...అధికార పక్షం వాస్తవాలను తొక్కిపట్టి కేంద్రం పై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.