విజయవాడ, గుంటూరు పరిధిలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ పరిసరాలు, సీఎం నివాసం వద్ద ఆందోళనలకు అనుమతి ఉండదని పేర్కొన్నారు. భద్రతా కారణాల రీత్యా ప్రజలు, ప్రజా సంఘాలు సహకరించాలని కోరారు. ఒకవేళ ఆందోళనలు, నిరసనలు చేయాలంటే... పోలీసుల అనుమతితో విజయవాడ ధర్నా చౌక్‌లో ఆందోళనలు నిర్వహించుకోవాలని సూచించారు.
రాజధాని ప్రాంతంలో "సెక్షన్ 30" - అమరావతి
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాజధాని అమరావతి ప్రాంతంలో భద్రతను పెంచారు. సెక్షన్ 30 అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించారు.
section_30_implemente_in_ap_capital_area_because of_assembly_sessions