''పెథాయ్'' బాధిత రైతులకు ఊరట..!! - AP FARMERS
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రాష్ట్రానికి రూ.15.17 కోట్లు మంజూరయ్యాయి. 8,551 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
![''పెథాయ్'' బాధిత రైతులకు ఊరట..!!](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2424230-215-28848a0a-69c4-444f-9de9-7e753090e505.jpg)
పంట నష్టపోయిన రైతులు
పెథాయ్ తుపానుతో నష్టపోయిన వరిరైతులకు ఊరట లభించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రూ.15.17 కోట్లు మంజూరయ్యాయి. కృష్ణా, విశాఖ, విజయనగరం జిల్లాల్లోని 8,551 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. కల్లాల్లో పంటనష్టానికి తొలిసారిగా బీమా పరిహారం వర్తింపు చేస్తూ...నష్టపరిహారం విడుదల చేశారు.
పంట నష్టపోయిన రైతులు