ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 8, 2019, 2:12 PM IST

ETV Bharat / state

రేపు పాలిటెక్నిక్ ప్రవేశ‌ ప‌రీక్ష ఫ‌లితాలు

రాష్ట్ర పాలిటెక్నిక్ ప్రవేశ‌ ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌ చేయనున్నట్లు ఆర్టీజీఎస్‌ అధికారులు తెలిపారు. సాంకేతిక విద్యామండ‌లి ఈ ఫలితాలు విడుదల చేయనుంది.

రేపు పాలిటెక్నిక్ ప్రవేశ‌ప‌రీక్ష ఫ‌లితాలు

గురువారం పాలిటెక్నిక్ ప్రవేశ‌ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌ చేయనున్నట్లు ఆర్టీజీఎస్‌ తెలిపింది. రాష్ట్ర సాంకేతిక విద్యామండ‌లి ఈ ఫలితాలు విడుదల చేయనుంది. ఆర్టీజీఎస్ వెబ్‌సైట్‌, పీపుల్ ఫ‌స్ట్ మొబైల్ యాప్‌, కైజాలా యాప్‌లో ఫలితాలు ఉంచనున్నట్లు తెలిపింది. పైబ‌ర్ నెట్ టీవీలోనూ పాలిటెక్నిక్‌ ఫ‌లితాలు ప్రసారం చేస్తామని ఆర్టీజీఎస్‌ అధికారులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details