వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకు అప్పగించాలని హైకోర్టులో అనిల్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణకు వచ్చింది. ఈకేసుపై పిల్ వేసేందుకు సదరు వ్యక్తికి ఉన్న అర్హత ఏమిటని కోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. కోర్టు అడిగిన ప్రశ్నకు సంబంధించిన అంశంపై పత్రాలు సమర్పించేందుకు...తనకు సమయం కావాలని కోర్టును కోరడం వలనకేసు మంగళవారానికివాయిదా పడింది.
'విచారణకు వివేకా హత్యకేసు ప్రజావ్యాజ్యం' - సీబీఐ
వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకు అప్పగించాలని హైకోర్టులో అనిల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌పై విచారణ చేపట్టారు.

'విచారణకు వివేకా హత్యకేసు పిల్'