'అండగా ఉంటాం' - abhinandhan
దేశంలో ప్రస్తుతం యుద్ధవాతావరణం నెలకొందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ శ్రేయస్సు దిశగా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. దక్షిణ భారత ప్రజలు అండగా ఉంటారన్నారు.
పవన్ కల్యాణ్
Last Updated : Feb 28, 2019, 7:55 PM IST