రాష్ట్ర ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలి:చీఫ్ విప్ పల్లె - amaravathi
వైకాపా అధినేత జగన్ వ్యాఖ్యలన్నీ అవాస్తవాలని ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు.
raghunadh
By
Published : Feb 5, 2019, 9:14 PM IST
ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘనాథరెడ్డి
పోలీసుల పదోన్నతులపై జగన్ చేసిన ఆరోపణలు అవాస్తవమని ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘనాథరెడ్డి అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సబబు కాదన్నారు. రాష్ట్ర పరువు తీసిన జగన్...ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. తెదేపా వచ్చాకే సామాజిక న్యాయం జరిగిందన్నారు.