ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మనం మౌనంగా లేము! - pulwama

భారత వైమానిక దాడులను రక్షణ శాఖ మాజీ సహాయ మంత్రి పళ్లంరాజు సమర్ధించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఇలాంటి చర్యలు తప్పనిసరని అన్నారు. పుల్వామా దాడిని ప్రపంచమంతా ఖండించిన విషయాన్ని గుర్తు చేశారు.

పళ్లం రాజు

By

Published : Feb 26, 2019, 2:54 PM IST

పళ్లం రాజు
భారత వైమానిక దాడులను రక్షణ శాఖమాజీ సహాయ మంత్రి పళ్లంరాజు సమర్ధించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఇలాంటి చర్యలు తప్పనిసరని విజయవాడలో అభిప్రాయపడ్డారు. పుల్వామా దాడిని అన్ని దేశాలు ఖండించాయని గుర్తు చేశారు. ఉగ్రదాడులపై మనం మౌనంగా లేమన్న విషయాన్ని చాటి చెప్పడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లోవైమానిక దాడులను తాను సమర్ధిస్తున్నట్టు చెప్పారు. తాజా దాడుల ఫలితం ఎలా ఉండబోతోందన్నదీ త్వరలోనే తేలుతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details