ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం నియంత్రణపై ప్రత్యేక దృష్టి : ఎక్సైజ్ కమిషనర్ - కమిషనర్ ఎం.కె.మీనా

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఎన్నికలలో మద్యం నియంత్రణపై చర్యలకు ఉపక్రమించింది. అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది.

కమిషనర్ ఎం.కె.మీనా

By

Published : Mar 11, 2019, 9:40 PM IST

సార్వత్రిక ఎన్నికలకు ఈసీ ఆమోదం తెలపడంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఎన్నికలలో మద్యం నియంత్రణపై చర్యలకు ఉపక్రమించింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింనందున ఎక్సైజ్ అధికారులతో కమిషనర్ ఎం.కె.మీనా సమావేశం నిర్వహించారు.అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో ఇప్పటివరకు 31 చెక్​పోస్టలు ఏర్పాటు చేశామన్నారు. వీటికి అదనంగా మరో 40 చెక్​పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కోన్నారు. మద్యం విక్రయాలు ఎలా ఉండాలో ముందుగానే బేవరేజి సంస్థలకు సూచిస్తున్నారు. రహదారి వెంటనున్న భవనాలు, ఇళ్లలో తనీఖీలు చేపడుతున్నారు.

కమిషనర్ ఎం.కె.మీనా

ABOUT THE AUTHOR

...view details