దిల్లీకి వైకాపా అధినేత - దిల్లీకి జగన్
ఏపీలో బోగస్ ఓట్ల వ్యవహారంపై రేపు ఎన్నికల సంఘానికి వైకాపా అధినేత జగన్ ఫిర్యాదు చేయనున్నారు.
దిల్లీకి వైకాపా అధినేత
వైకాపా అధినేత వైఎస్ జగన్ దిల్లీకి చేరుకున్నారు. రేపు ఉదయం 11.30 గం.కు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారు. ఏపీలో బోగస్ ఓట్ల వ్యవహారంపై ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం మధ్యహ్నం 12 గంటలకు మీడియాతో జగన్ మాట్లాడనున్నారు.