చంద్రబాబును విమర్శించి పదవులు పొందడంలో దగ్గుపాటి వెంకటేశ్వర్రావు దిట్టని తెలుగుదేశంపార్టీ నాయకురాలు ముళ్లపూడి రేణుక విమర్శించారు. దగ్గుపాటి కుటంబం ఎన్నికలకో పార్టీ నుంచి పోటీ చేస్తారని ఆరోపించారు. కుటంబంలో ఒక్కొక్కరూ ఒక్కో పార్టీలో ఉండటం వాళ్లకే సాధ్యమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
'వాళ్లది ఎన్నికలకో పార్టీ' - undefined
దగ్గుపాటి వెంకటేశ్వర్రావు కుటుంబంపై తెదేపా నాయకురాలు ముళ్లపూడి రేణుక తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలకో పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని ఆరోపించారు.
ముళ్లపూడి రేణుక