విషాదం మిగిల్చినఅగ్నిప్రమాదం
ముగిసిన నుమాయిష్ - telangana
హైదరాబాద్‌లోని నాంపల్లిలో పారిశ్రామిక ప్రదర్శన ముగిసింది. తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరై.. ఉత్తమ స్టాల్ నిర్వాహకులకు బహుమతులు ప్రదానం చేశారు.
numaish, hyderabad
నుమాయిష్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఈ సారి భారీ అగ్ని ప్రమాదం జరగడం నిర్వాహకుల్లోవిషాదాన్ని నింపింది. దాదాపు 40 స్టాళ్లు అగ్నికి ఆహుతవడం.. కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎగ్జిబిషన్ స్టాళ్లకు అనుమతుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆదేశాలు జారీ చేసింది. ఎగ్జిబిషన్‌ను కొన్ని రోజుల పాటు కొనసాగించింది.
Last Updated : Feb 23, 2019, 9:17 AM IST