ప్రజాతీర్పు ఎప్పుడూ గొప్పదే: మంచు మోహన్‌బాబు - ycp
ఫలితాల సరళిపై మంచు మోహన్ బాబు స్పందించారు. జగన్ మంచి పాలన అందిస్తారన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
mohanbabu
ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే అన్నారు.. సినీ నటుడు, వైపాకా నేత మంచు మోహన్ బాబు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. తన కుమారుడు జగన్ కు ధైర్య సాహసాలతో పాటు.. ఆశీస్సులు ఇచ్చారన్నారు. జగన్.. 3 వేల 648 కిలో మీటర్ల పాటు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని చెప్పారు. ప్రజలు జగన్‌ను ఆశీర్వదించారని.. జగన్ మంచి పాలన అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.