పాక్ కు వత్తాసు పలుకుతారా... ? - Modi fires against oppositions over pakistan issue
దేశంలోని ప్రతిపక్షాలు పాక్ కు వత్తాసు పలుకుతున్నాయంటూ.. ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. మోదీపై కోపంతో దేశానికి శత్రువులుగా మారతారా.. అని ప్రశ్నించారు.
విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీ
Last Updated : Mar 2, 2019, 6:54 PM IST