మంగళగిరి ఎయిమ్స్ ఓపీ సేవలు ప్రారంభం - undefined
మంగళగిరి ఎయిమ్స్ లో ఔట్ పేషంట్ సేవలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 12 విభాగాల్లో సేవలను అందుబాటులోకి తెచ్చారు.

మంగళగిరి ఎయిమ్స్
గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. మొత్తం 12 విభాగాల్లో వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చారు. ప్రారంభ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, వైద్యులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా నాలుగేళ్ల క్రితం ఎయిమ్స్ కు అంకురార్పణ జరిగింది. ప్రస్తుతం ఓపీ సేవలు అందుబాటులోకి రావడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మంగళగిరి ఎయిమ్స్