తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని ఇండియన్ ఆర్మీ ఏపీ, తెలంగాణ సబ్ ఏరియా జనరల్ అధికారి కలిశారు.జగన్తో మర్యాద పూర్వకంగా సమావేశమైన మేజర్ జనరల్ శ్రీనివాసరావు... ఏపీలో భారత సైన్యం సబ్ కంటోన్మెంట్ ఏర్పాటుపై చర్చించారు.
సీఎం జగన్తో మేజర్ జనరల్ భేటీ - మేజర్ జనరల్ శ్రీనివాసరావు
ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితో ఇండియన్ ఆర్మీ ఏపీ, తెలంగాణ సబ్ ఏరియా జనరల్ అధికారి శ్రీనివాసరావు భేటీ అయ్యారు. ఏపీలో భారత సైన్యం సబ్ కంటోన్మెంట్ ఏర్పాటుపై చర్చించారు.
సీఎం జగన్తో మేజర్ జనరల్ శ్రీనివాసరావు భేటీ