మోదీ.. ఇన్నాళ్లూ ఎక్కడున్నారు?!
విశాఖలో బహిరంగ సభకు హాజరైన ప్రధాని మోదీని మంత్రి లోకేష్ ట్విటర్లో నిలదీశారు. ప్రకృతి విపత్తుల సమయాల్లో ఎక్కడున్నారని ప్రశ్నించారు.
మంత్రి లోకేష్ ట్వీట్
విశాఖలో బహిరంగ సభకు హాజరైన ప్రధాని మోదీని మంత్రి లోకేష్ ట్విటర్లో నిలదీశారు. ప్రకృతి విపత్తుల సమయాల్లో ఎక్కడున్నారని ప్రశ్నించారు. విశాఖకు మెట్రో ఏమైందని... విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ ఎక్కడివరకూ వచ్చిందని... సాగరమాల ప్రాజెక్టు ఏమైందని అడిగారు. విశాఖ రైల్వే జోన్ పేరుతో వాల్తేరు డివిజన్ను విడగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.